JEE Main: జేఈఈ మెయిన్‌ దరఖాస్తుకు నేడే ఆఖరు

జేఈఈ మెయిన్‌ చివరి విడత దరఖాస్తుకు శనివారంతో గడువు ముగియనుంది. ఏప్రిల్‌ 4-15 మధ్య ఆన్‌లైన్‌ పరీక్షలు జరుగుతాయని జాతీయ పరీక్షల సంస్థ గతంలోనే ప్రకటించింది.

Updated : 02 Mar 2024 07:15 IST

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ చివరి విడత దరఖాస్తుకు శనివారంతో గడువు ముగియనుంది. ఏప్రిల్‌ 4-15 మధ్య ఆన్‌లైన్‌ పరీక్షలు జరుగుతాయని జాతీయ పరీక్షల సంస్థ గతంలోనే ప్రకటించింది. తొలి విడతకు 12.21 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 11.70 లక్షల మంది పరీక్ష రాశారు. చివరి విడత పూర్తయిన తర్వాత ఏప్రిల్‌ 20న ర్యాంకులు వెల్లడిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని