పంటలను కాపాడుకొనేందుకు పాట్లు

నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు కొన్ని నెలల కిందటే నీటి విడుదల ఆపేశారు.

Published : 03 Mar 2024 04:06 IST

నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు కొన్ని నెలల కిందటే నీటి విడుదల ఆపేశారు. దీంతో ఆయకట్టు రైతులు పంటలను కాపాడుకొనేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.

పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల వరకు శ్రీశైలం కుడి కాలువలో ఉన్న అరకొర నీటికి అడ్డుకట్ట వేసి ఆయిల్‌ ఇంజిన్ల ద్వారా పైపులు వేసి తోడుకుంటున్నారు. పంటలను రక్షించుకునేందుకు రేయింబవళ్లు భగీరథ యత్నం చేస్తున్నారు.

ఈనాడు, కర్నూలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని