క్రేజీ వంకాయ!

సాధారణంగా వంకాయ 100 నుంచి 200 గ్రాముల వరకు బరువు ఉంటుంది.అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో శనివారం జరిగిన వారపు సంతకు గిరిజన రైతులు తీసుకొచ్చిన వంకాయల్లో కొన్ని భారీ సైజులో ఉండి చూపరులను ఆకట్టుకున్నాయి.

Updated : 03 Mar 2024 04:40 IST

సాధారణంగా వంకాయ 100 నుంచి 200 గ్రాముల వరకు బరువు ఉంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో శనివారం జరిగిన వారపు సంతకు గిరిజన రైతులు తీసుకొచ్చిన వంకాయల్లో కొన్ని భారీ సైజులో ఉండి చూపరులను ఆకట్టుకున్నాయి. ఒక్కో వంకాయ కిలో నుంచి కిలోన్నర వరకు బరువు తూగాయి. పరిమాణంలో ఆనపకాయను తలపించాయి.

న్యూస్‌టుడే, హుకుంపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని