పొట్లను మించిన సొరకాయ!

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ రైతుపేట డౌన్‌లో నివసిస్తున్న ఉపాధ్యాయుడు కుమారస్వామి ఇంటి ఆవరణలో ఓ సొర పాదు 5 అడుగుల కాయ కాసింది.

Published : 28 Mar 2024 03:36 IST

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ రైతుపేట డౌన్‌లో నివసిస్తున్న ఉపాధ్యాయుడు కుమారస్వామి ఇంటి ఆవరణలో ఓ సొర పాదు 5 అడుగుల కాయ కాసింది. తన ఇంటి పెరట్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయలను సాగు చేస్తున్నారు. కొన్ని నెలల కిందట సొర విత్తనాలు నాటారు. భూసారం, జన్యు కారణాల వల్ల పొడవైన కాయలు కాస్తాయని ఉద్యాన శాఖ అధికారిణి నీలిమ వివరించారు.

నందిగామ, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని