‘సిద్ధం’ సభకు బస్సులు.. ప్రయాణికులకు కష్టాలు!

వైయస్‌ఆర్‌ జిల్లాలో సీఎం జగన్‌ బుధవారం ‘మేమంతా సిద్ధం’ సభ నిర్వహించారు. ఈ సభకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 400కుపైగా బస్సులు మళ్లించారు.

Published : 28 Mar 2024 03:37 IST

వైయస్‌ఆర్‌ జిల్లాలో సీఎం జగన్‌ బుధవారం ‘మేమంతా సిద్ధం’ సభ నిర్వహించారు. ఈ సభకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 400కుపైగా బస్సులు మళ్లించారు. దీంతో బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ తప్పా.. ఒక్క బస్సూ కనిపించలేదు. కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు తదితర బస్టాండ్లలో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించారు. చాలా మంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.

ఈనాడు, కర్నూలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు