రైలు పట్టాలపై హై వోల్టేజ్‌ వైర్‌

లోకోపైలట్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించి వేలమంది ప్రాణాలను కాపాడారు. రైలు పట్టాలపై హై వోల్టేజ్‌ విద్యుత్‌ తీగను గమనించి అత్యవసరంగా రైలును నిలిపివేశారు.

Published : 31 Mar 2024 04:08 IST

తప్పిన పెను ప్రమాదం

తుముకూరు: లోకోపైలట్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించి వేలమంది ప్రాణాలను కాపాడారు. రైలు పట్టాలపై హై వోల్టేజ్‌ విద్యుత్‌ తీగను గమనించి అత్యవసరంగా రైలును నిలిపివేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. యశ్వంత్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ బెంగళూరు నుంచి హాసన్‌కు శుక్రవారం ఉదయం బయలుదేరింది. మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో కుణిగల్‌ పట్టణ సమీపంలో రైల్వే ట్రాక్‌పై హై వోల్టేజ్‌ విద్యుత్‌ లైన్‌ పడి ఉంది. దాన్ని గమనించిన లోకోపైలట్‌ రైలును నిలిపివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు