టాప్‌-2 ట్రెండింగ్‌లో ‘ఏపీకి డ్రైవర్‌ బాబు’

‘ఏపీకి డ్రైవర్‌ బాబు’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ఆదివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ లో టాప్‌-2 ట్రెండింగ్‌లో నిలిచింది.

Published : 01 Apr 2024 05:14 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘ఏపీకి డ్రైవర్‌ బాబు’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ఆదివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ లో టాప్‌-2 ట్రెండింగ్‌లో నిలిచింది. అభిమానులు, కార్యకర్తలు ఆ హ్యాష్‌ట్యాగ్‌తో చంద్రబాబుతోనే యువతకు ఉద్యోగాలు, బాబుతోనే యువత భవిష్యత్తు, జగన్‌ పాలనలో అతలాకుతలమైన రాష్ట్రాన్ని చంద్రబాబే బాగుచేస్తారంటూ పోస్టులు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని