ప్రార్థనా మందిరంలో ప్రచారంపై విమర్శలు

గుంటూరు జిల్లా పాత పొన్నూరులోని శతవార్షిక లూథరన్‌ ప్రార్థనా మందిరంలో ఆదివారం వైకాపా గుంటూరు పార్లమెంటు అభ్యర్థి కిలారి వెంకటరోశయ్య, పొన్నూరు అసెంబ్లీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 01 Apr 2024 05:13 IST

పొన్నూరు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా పాత పొన్నూరులోని శతవార్షిక లూథరన్‌ ప్రార్థనా మందిరంలో ఆదివారం వైకాపా గుంటూరు పార్లమెంటు అభ్యర్థి కిలారి వెంకటరోశయ్య, పొన్నూరు అసెంబ్లీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెంకటరోశయ్య మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రహదారి విస్తరణ పనులు చేపట్టామన్నారు. మురళీకృష్ణ మాట్లాడుతూ.. తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు