టాప్‌-2 ట్రెండింగ్‌లో ‘పెన్షన్‌ దొంగ జగన్‌’

‘పెన్షన్‌ దొంగ జగన్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో సోమవారం కొంతసేపు టాప్‌-2 ట్రెండింగ్‌లో నిలిచింది.

Published : 02 Apr 2024 05:28 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘పెన్షన్‌ దొంగ జగన్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో సోమవారం కొంతసేపు టాప్‌-2 ట్రెండింగ్‌లో నిలిచింది. రూ.వేల కోట్ల బిల్లులు సొంతవారికి చెల్లించుకుని, ఇంటింటికీ పింఛన్‌ పంపిణీ చేయకుండా వృద్ధులను ఇబ్బంది పెట్టిన జగన్‌ కుట్ర బయటపడిందంటూ పలువురు నెటిజన్లు ఈ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని