ఘనంగా జస్టిస్‌ గోపాలకృష్ణారావు కుమారుడి వివాహం

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలకృష్ణారావు, సౌజన్య దంపతుల కుమారుడు రఘునాథ్‌ వివాహం బుధవారం విజయవాడ ఎ.కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా జరిగింది.

Published : 04 Apr 2024 04:13 IST

హాజరైన గవర్నర్‌, హైకోర్టు సీజే, న్యాయమూర్తులు

ఈనాడు, అమరావతి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలకృష్ణారావు, సౌజన్య దంపతుల కుమారుడు రఘునాథ్‌ వివాహం బుధవారం విజయవాడ ఎ.కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ దంపతులు హాజరై వధూవరులు శ్రావణి, రఘునాథ్‌లను ఆశ్వీరదించారు. హైకోర్టు న్యాయమూర్తులు కుటుంబ సమేతంగా వివాహ వేడుకకు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని