జగన్‌ వస్తే చెట్లు నరకాల్సిందే..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడ పర్యటిస్తే అక్కడ అధికారులు చెట్లు నరికేయడం సర్వసాధారణంగా మారింది.

Published : 04 Apr 2024 05:30 IST

రేణిగుంట, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడ పర్యటిస్తే అక్కడ అధికారులు చెట్లు నరికేయడం సర్వసాధారణంగా మారింది. గురువారం తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గురవరాజుపల్లె నుంచి నాయుడుపేట వరకు సీఎం బస్సు యాత్ర చేపట్టనున్నారు. దీంతో ఆ మార్గంలోని గుత్తివారిపల్లెలో ఒక ప్రైవేటు స్థలంలో యజమానికి చెప్పకుండా చెట్లు నరికేశారు. మిగతాచోట్ల కూడా అక్కడక్కడా చెట్లు కొట్టేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని