పట్టర పట్టు...హైలెస్సా

మేమంతా సిద్ధం’ సభకు వచ్చిన ఓ వైకాపా నాయకుడు జాతీయరహదారి మధ్యలో కారును నిలిపి సభకు వెళ్లారు.

Published : 13 Apr 2024 04:35 IST

పెదకాకాని, న్యూస్‌టుడే: ‘మేమంతా సిద్ధం’ సభకు వచ్చిన ఓ వైకాపా నాయకుడు జాతీయరహదారి మధ్యలో కారును నిలిపి సభకు వెళ్లారు. ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో స్థానికుల సహాయంతో పోలీసులు కారు ముందు చక్రానికి తాడుకట్టి లాగి పక్కన పెట్టారు.

ఈనాడు, గుంటూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని