ఎడ్‌సెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల

బీఎడ్‌ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Published : 20 Apr 2024 05:34 IST

దరఖాస్తులకు మే 15 వరకు అవకాశం

విశాఖపట్నం(ఏయూ ప్రాంగణం), న్యూస్‌టుడే: బీఎడ్‌ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఓసీ అభ్యర్థులు రూ.650, బీసీలు రూ.500, ఎస్సీ, ఎస్టీలు రూ.450 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలని కన్వీనర్‌ ఆచార్య టి.వి.కృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులు మే 15 లోపు సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని