మనవాళ్లు అయితేనే భద్రత!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్‌మన్‌లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది.

Published : 24 Apr 2024 06:34 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్‌మన్‌లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో వైకాపా తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు, తెదేపా అభ్యర్థులకు మధ్య భద్రతలతో తేడాలివిగో..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని