హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి

బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్‌’ వేదికగా ప్రజలకు హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

Published : 24 Apr 2024 06:35 IST

తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్‌’ వేదికగా ప్రజలకు హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి.. తెదేపా అధినేత చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండునూరేళ్లు ఆమె ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని