గుంతల మధ్య దారేదీ!

విజయవాడ నగరం మీదగా వెళ్లే రెండు జాతీయ రహదారులను (ఎన్‌హెచ్‌65, ఎన్‌హెచ్‌16) కలుపుతున్న ప్రసాదంపాడు- కానూరు ప్రధాన రోడ్డు దుస్థితి ఇది.

Published : 18 May 2024 03:34 IST

విజయవాడ నగరం మీదగా వెళ్లే రెండు జాతీయ రహదారులను (ఎన్‌హెచ్‌65, ఎన్‌హెచ్‌16) కలుపుతున్న ప్రసాదంపాడు- కానూరు ప్రధాన రోడ్డు దుస్థితి ఇది. ప్రసాదంపాడు నుంచి కేవలం ఒక కి.మీ దూరంలో అడుగడుగునా ఏర్పడిన గుంతలు వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని చూస్తే వైకాపా పాలన ఎంతబాగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు