కౌండిన్య అభయారణ్యంలో అరుదైన కప్ప

తూర్పు కనుమల్లో భాగమైన చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కౌండిన్య అభయారణ్యంలో అరుదైన కప్పను గుర్తించినట్లు హైదరాబాద్‌కు చెందిన జులాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా శాస్త్రవేత్తలు డాక్టర్‌ దీపాపైస్వాల్, డాక్టర్‌ ఎస్‌.ఎస్‌.జాదవ్, డాక్టర్‌ కరుతపాండి శుక్రవారం తిరుపతిలో ఓ ప్రకటన విడుదల చేశారు.

Published : 18 May 2024 03:47 IST

జీవకోన (తిరుపతి), న్యూస్‌టుడే: తూర్పు కనుమల్లో భాగమైన చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కౌండిన్య అభయారణ్యంలో అరుదైన కప్పను గుర్తించినట్లు హైదరాబాద్‌కు చెందిన జులాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా శాస్త్రవేత్తలు డాక్టర్‌ దీపాపైస్వాల్, డాక్టర్‌ ఎస్‌.ఎస్‌.జాదవ్, డాక్టర్‌ కరుతపాండి శుక్రవారం తిరుపతిలో ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీలంక తడిభూముల్లో మనుగడ సాగించే శ్రీలంక బ్యాక్డ్‌ ఫ్రాగ్‌ (కప్ప) జాతి దేశంలో రెండు శతాబ్దాల క్రితమే కనుమరుగైందని అందులో పేర్కొన్నారు. శాస్త్రీయంగా హైలారానా గ్రాసిలిస్‌గా పిలుస్తారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని