తిరుమలలో గాలివాన

తిరుమలలో ఆదివారం సాయంత్రం గాలులతో కూడిన వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి భక్తులకు ఇబ్బందిపడ్డారు.

Updated : 10 Jun 2024 06:56 IST

ఘాట్‌ రోడ్డులో కూలిన వృక్షం 

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో ఆదివారం సాయంత్రం గాలులతో కూడిన వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి భక్తులకు ఇబ్బందిపడ్డారు. తిరుమలలోని రెండో ఘాట్‌ రోడ్డులోని మూడో ములుపు వద్ద చెట్లు కూలాయి. వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. తితిదే సిబ్బంది చెట్లను తొలగించి, వాహన రాకపోకలను పునరుద్ధరించారు. వర్షం వల్ల శ్రీవారి ఆలయం వద్ద ఉన్న భక్తులు ఇబ్బందిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు