Kodali Nani: ఎమ్మెల్యే కొడాలి నానికి స్వల్ప అస్వస్థత!

కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) గురువారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని రాజేంద్రనగర్‌లోని తన స్వగృహంలో ఆయన నందివాడ మండల పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

Published : 24 May 2024 06:27 IST

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) గురువారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని రాజేంద్రనగర్‌లోని తన స్వగృహంలో ఆయన నందివాడ మండల పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వారితో చర్చిస్తుండగా ఉన్నట్టుండి సోఫాలో ఒరిగిపోయారు. నానికి జ్వరం రావడంతో నీరసించి అలా జరిగిందని అక్కడున్న వారికి వైద్యులు తెలిపినట్లు సమాచారం. మరోవైపు తాను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నానని నాని ఓ వీడియో విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు