AP Election Results: అవును.. దేశమంతా ఏపీ వైపే చూసింది..!

అవును.. జగన్‌ చెప్పినట్లుగానే ఏపీలో ఎన్నికల ఫలితాలను చూసి దేశమంతా షాక్‌ అయ్యింది. ఆయన విజయం చూసి కాదు.. వైకాపా ఘోర పరాభవం.. చూసి షాక్‌ అయ్యింది.

Updated : 05 Jun 2024 08:12 IST

వును.. జగన్‌ చెప్పినట్లుగానే ఏపీలో ఎన్నికల ఫలితాలను చూసి దేశమంతా షాక్‌ అయ్యింది. ఆయన విజయం చూసి కాదు.. వైకాపా ఘోర పరాభవం.. చూసి షాక్‌ అయ్యింది. గత నెల 16న జగన్‌.. ఐ ప్యాక్‌ బృందంతో భేటీ అయ్యారు. ‘రికార్డును బ్రేక్‌ చేయబోతున్నాం. ఈ సారి 151కు పైగా శాసనసభ స్థానాల్లో, 22కు పైగా లోక్‌సభ స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టిస్తున్నాం. జూన్‌ 4న వచ్చే ఫలితాలతో దేశమంతా ఏపీ వైపు చూస్తుంది’ అని ప్రకటించారు. అయితే జగన్‌ అన్నదే జరిగింది.. కాకపోతే తెదేపా, భాజపా, జనసేనతో కూడిన కూటమి 164 శాసనసభ, 21 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. దీంతో దేశమంతా ఏపీ వైపు చూసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు