యూపీలో ఘోర ప్రమాదం

గంగానదిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులతో బయలుదేరిన ఓ ట్రాక్టర్‌ ట్రాలీ అదుపు తప్పి చెరువులో పడిపోవడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో 22 మంది మృతి చెందారు.

Published : 25 Feb 2024 02:43 IST

ట్రాక్టర్‌ చెరువులో పడి 22మంది దుర్మరణం

కాస్‌గంజ్‌: గంగానదిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులతో బయలుదేరిన ఓ ట్రాక్టర్‌ ట్రాలీ అదుపు తప్పి చెరువులో పడిపోవడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో 22 మంది మృతి చెందారు. వీరిలో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. మరో 15-20 మంది గాయపడ్డారు. పటియాలీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దర్యావ్‌గంజ్‌ గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని