విమానాశ్రయంలో వైద్యుడి అరెస్టు

గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్‌ లోకేశ్‌కుమార్‌ శుక్రవారం రాత్రి విమానాశ్రయంలోని వాహనాల పార్కింగ్‌ ప్రదేశంలో అనుమానాస్పదంగా కనిపించడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 18 May 2024 03:21 IST

గన్నవరం పోలీసుస్టేషన్‌లో లోకేశ్‌కుమార్‌

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్‌ లోకేశ్‌కుమార్‌ శుక్రవారం రాత్రి విమానాశ్రయంలోని వాహనాల పార్కింగ్‌ ప్రదేశంలో అనుమానాస్పదంగా కనిపించడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి గన్నవరం సీఐ వరప్రసాద్‌ పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని