Chhattisgarh: దంతెవాడలో మావోయిస్టుల భారీ సొరంగాలు గుర్తింపు

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న భారీ సొరంగాలను పోలీసులు గుర్తించారు.

Updated : 31 Jan 2024 14:33 IST

భద్రాచలం (ఈటీవీ): ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న భారీ సొరంగాలను పోలీసులు గుర్తించారు. ఒక మనిషి నడిచి వెళ్లేంత వెడల్పుతో అక్కడక్కడ గాలి, వెలుతురు వచ్చేలా వీటిని నిర్మించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను భద్రతా బలగాలు విడుదల చేశాయి. ఈ సొరంగాల నుంచి వచ్చిన మావోయిస్టులు మంగళవారం బలగాలపై ఎదురు కాల్పులు జరిపి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని