Karimnagar: నృత్యం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ఇంటర్‌ విద్యార్థిని

నృత్యం చేస్తూ గుండెపోటుతో ఇంటర్‌ విద్యార్థిని మృతి చెందిన ఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది.

Updated : 11 Aug 2023 19:37 IST

కరీంనగర్‌: నృత్యం చేస్తూ గుండెపోటుతో ఇంటర్‌ విద్యార్థిని మృతి చెందిన ఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. గంగాధర ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థిని ప్రదీప్తి ప్రెషర్స్‌ డే వేడుకల్లో ఏకధాటిగా అరగంట పాటు నృత్యం చేసి కూప్పకూలింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ప్రదీప్తి స్వస్థలం గంగాధర మండలం వెంకటాయపల్లి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని