logo

ఈద్గాహ్‌లో నమాజులు.. ఆప్యాయతల ఆలింగనాలు..

నగరవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు కొత్త దుస్తులు ధరించి, ఉపవాసాలు విరమించి మసీదులు, ఈద్గాహ్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Published : 12 Apr 2024 03:15 IST

మీరాలం ఈద్గాలో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

నగరవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు కొత్త దుస్తులు ధరించి, ఉపవాసాలు విరమించి మసీదులు, ఈద్గాహ్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలిపారు. మక్కా మసీదు, చార్మినార్‌ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

అసదుద్దీన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ..

చార్మినార్‌ వద్ద జాతీయ జెండాతో..

ఎమ్మెల్యే మొబిన్‌ను ఆలింగనం చేసుకుంటూ..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు