గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం సిద్ధరామయ్య

మైసూరు(చిత్రదుర్గం): మైసూర్లో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి సీఎం సిద్ధరామయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గాంధీజీ చేసిన త్యాగం, పోరాటాల వల్లే మనం స్వతంత్రంగా, ఎలాంటి భయం లేకుండా జీవిస్తున్నామన్నారు. గాంధీజీ అహింసా మార్గంలో నడిచి అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన అడుగు జాడల్లో అందరూ నడవాలని కోరారు. విజయ దశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సిద్ధరామయ్య శుభాకాంక్షలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                తెలివి.. తెల్లారినట్లే!.. పోలీసులకు భయపడి..
[ 04-11-2025]
బెంగళూరు వాసుల ట్రాఫిక్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఏమాత్రం ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినా చలానా చేతిలో పెట్టేందుకు అడుగడుగునా పోలీసులు సిద్ధంగా ఉంటారు. వీరికి భయపడిన హెల్మెట్ లేని వ్యక్తి ఒకరు తలపై మూకుడు పెట్టుకుని ప్రయాణించాడు. - 
                            
                                
                                అదిష్టానం.. చెబితే వినాలి
[ 04-11-2025]
నాయకత్వ మార్పుపై నిత్యం అడిగే ప్రశ్నలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విసుగెత్తిపోతున్నారు. మైసూరులో సోమవారం పాత్రికేయులతో మరింత అసహనంతో రగిలిపోయారు. అడిగేందుకు మీ వద్ద వేరే ప్రశ్నలు లేవా అంటూ మరోసారి మండిపడ్డారు. - 
                            
                                
                                ‘ఎకో వాలా’ అంకురం.. చిట్టి వ్యాపారులకు సంబరం
[ 04-11-2025]
మేధావులతో చర్చలు, భారీ ప్రచారం అసలే లేదు. పెట్టుబడి కూడా అంతంతే. వారి వ్యాపార సూత్రం పెద్ద వ్యాపారవేత్తలనూ ముచ్చటగొలుపుతోంది. - 
                            
                                
                                రాయితీ పేరిట వంచన
[ 04-11-2025]
కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో రాయితీ ఇప్పిస్తామని బసవరాజు అనే యువ పారిశ్రామికవేత్తను కొందరు వంచించారు. జౌళి పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం నుంచి 90 శాతం రాయితీ ఇప్పిస్తామని వంచకులు నమ్మించారు. - 
                            
                                
                                నారీవిజయం.. అపూర్వం!
[ 04-11-2025]
భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను సాధించి కొత్త చరిత్ర సృష్టించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిస్పందించారు. జట్టు విజయంపై సోమవారం ఆయన ఎక్స్ ఖాతాలో తన సంతోషం వ్యక్తం చేశారు. - 
                            
                                
                                అదిగదిగో.. గులాబీ మెట్రో!
[ 04-11-2025]
నగర సంచార రద్దీ నియంత్రణలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న నమ్మ మెట్రో కొత్తగా గులాబీ మార్గంలో వచ్చే ఏడాది మే నుంచి సేవలు ప్రారంభించనుంది. - 
                            
                                
                                గంజాయి.. సరిహద్దులు దాటొస్తోందోయి!
[ 04-11-2025]
దేశ, రాష్ట్రాల సరిహద్దులను దాటి ప్యాసింజర్ రైళ్ల ద్వారా కర్ణాటకలోకి గంజాయి చాపకింద నీరులా చేరుతోంది. గంజాయి రవాణాలో పాల్గొన్న వారిని గుర్తించడానికి, రవాణాను నిరోధించడానికి రైల్వే పోలీసులు నిరంతరం ప్రత్యేక నిఘా పెట్టారు. - 
                            
                                
                                అలనాటి.. శవపేటిక!
[ 04-11-2025]
చూడబోతే.. ఇదేదో ఏనుగు బొమ్మలా ఉంది కదూ.. అది కానేకాదు.. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నాటి శవపేటిక ఇదీ! బళ్లారి నగరంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న రాబర్ట్ బ్రూస్ పూట్ సంగనకల్లు ప్రాచీన వస్తు ప్రదర్శనశాలలో దీన్ని చూడవచ్చు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులను సహించం: మంత్రి అనిత
 - 
                        
                            

అమెరికాలో హైర్ బిల్లు అమల్లోకి వస్తే.. భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందే: కాంగ్రెస్
 - 
                        
                            

తెదేపా క్రమశిక్షణ కమిటీ ముందుకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి
 - 
                        
                            

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం
 - 
                        
                            

అధికారంలోకి వస్తే.. మహిళల ఖాతాల్లోకి రూ.30వేలు: తేజస్వీ యాదవ్
 - 
                        
                            

బంగ్లా పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలు బంద్
 


