logo

రూ.15 లక్షలు పలికిన వృషభం

మండలంలోని చిన్న నెలటూరు  గ్రామానికి చెందిన అమరేశ్వరప్ప అనే రైతు రాతి దూలం పోటీల కోసం ఒంగోలు జాతి ఎద్దులను పెంచి పోషిస్తున్నారు.

Updated : 25 May 2024 12:27 IST

గోనెగండ్ల: మండలంలోని చిన్న నెలటూరు  గ్రామానికి చెందిన అమరేశ్వరప్ప అనే రైతు రాతి దూలం పోటీల కోసం ఒంగోలు జాతి ఎద్దులను పెంచి పోషిస్తున్నారు. తాను పెంచి శిక్షణ ఇచ్చిన ఒంగోలు జాతి ఎద్దును రూ.15 లక్షలకు విక్రయించినట్లు రైతు చెప్పారు. ఈ ఎద్దును అనంతపురంలోని ఏ.నారాయణపురం గ్రామానికి చెందిన  రైతుషేక్ నాజీర్ బాష  రూ.15 లక్షలకు కొనుగోలు చేశారన్నారు. ఈ ఎద్దు 15 పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ చూపిందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని