logo

Adoni: ప్రముఖ వైద్యుడు పుల్లయ్య మృతి

ఆదోనిలో ప్రముఖ డాక్టర్, సీనియర్ న్యాయవాది పుల్లయ్య మృతి చెందారు.

Published : 25 May 2024 16:04 IST

 

 

ఆదోని గ్రామీణం: ఆదోనిలో ప్రముఖ డాక్టర్, సీనియర్ న్యాయవాది పుల్లయ్య మృతి చెందారు. ఆయన మృతికి పలువురు డాక్టర్లు, పలువురు న్యాయవాదులు సంతాపం ప్రకటించారు. ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఆదోనిలో మొట్టమొదటి ఆర్థోపెడిక్ డాక్టర్‌గా పేరుగాంచి వైద్య సేవలు అందించినట్లు ఆయనను కొనియాడారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని