logo

రాబోయే ఐదు రోజులు తేలికపాటి వర్షాలు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో చిరు జల్లుల నుంచి తేలికపాటి వర్ష సూచన ఉందని శుక్రవారం బనవాసి ఫారం కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త అశోక్‌కుమార్‌ తెలిపారు.

Published : 18 May 2024 02:02 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో చిరు జల్లుల నుంచి తేలికపాటి వర్ష సూచన ఉందని శుక్రవారం బనవాసి ఫారం కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త అశోక్‌కుమార్‌ తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 36.2 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 24.6 డిగ్రీల నుంచి 27.4 డిగ్రీల వరకు ఉంటాయన్నారు. వర్షాలు కురవడంతో రైతులు లోతు దుక్కులు చేసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని