Anand Mahindra: గతం వదిలేయ్.. భవిష్యత్తుపై హైరానావద్దు.. మహీంద్రా పోస్టు చూడాల్సిందే..!
సోమవారం ఒక మోటివేషనల్ పోస్టు పెట్టారు మహీంద్రా(Anand Mahindra). అది ప్రజల ప్రస్తుత జీవనశైలిని ప్రతిబింబిస్తోంది.
ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ట్విటర్‌లో ఎంత చురుగ్గా ఉంటారో తెలిసిందే. అలాగే ఆయన పెట్టే పోస్టుల్లో ఏదో ఒక చమక్కు ఉండనే ఉంటుంది. తాజాగా సోమవారం ఉదయం ఓ మోటివేషనల్ పోస్టు(Motivational post) పెట్టారు. ఒక మనిషి ఆలోచనా విధానాన్ని బట్టి అతడు గతంలోనే ఉండిపోయాడా..? వర్తమానంలో జీవిస్తున్నాడా..? భవిష్యత్తు గురించి హైరానా పడుతున్నాడా..? అని వివరించిన ఒక వెన్ డయాగ్రామ్‌ను షేర్ చేశారు. ‘ఈ ఛార్ట్ వైపు నేను చూస్తూనే ఉన్నాను. ఇందులో ఎంతో తత్వం ఉంది. కొత్తగా ఒకవారాన్ని ప్రారంభించేందు ముందు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. గతవారం చేసిన తప్పుల గురించి బాధపడొద్దు. భవిష్యత్తు గురించి వణికిపోవద్దు. వర్తమానంలో ఉంటూ ప్రస్తుత పనిపై దృష్టిపెట్టండి’ అంటూ ఆ ఆ ఛార్ట్‌ను షేర్ చేశారు. అవును సర్ ఇది నిజం అంటూ పలువురు నెటిజన్లు బదులిస్తున్నారు. అయితే మనమూ ఒకసారి ఆ ఛార్ట్‌ను గమనిద్దామా..!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
అంబానీ ఇంట వారసురాలు.. మరోసారి తల్లిదండ్రులైన ఆకాశ్- శ్లోకా దంపతులు
-
General News
AP News: వాణిజ్యపన్నుల శాఖలో నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసిన సీఐడీ
-
Latestnews News
Ambati Rayudu: అంబటి రాయుడి విషయంలో మేనేజ్మెంట్ చాలా పెద్ద తప్పు చేసింది: అనిల్ కుంబ్లే
-
General News
Nizamabad: తెలంగాణ వర్సిటీ హాస్టళ్లకు సెలవులు.. రద్దు చేయాలని విద్యార్థుల డిమాండ్
-
Movies News
ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
Crime News
Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు