ఒక్కరోజులోనే 3,095 కరోనా కేసులు

దేశంలో గత 24 గంటల్లో (గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు) 3,095  కరోనా కేసులు నమోదయ్యాయి.

Updated : 01 Apr 2023 05:56 IST

దిల్లీ: దేశంలో గత 24 గంటల్లో (గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు) 3,095  కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం క్రియాశీలక కేసులు 15,208కు చేరినట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొవిడ్‌ బారిన పడిన మొత్తం బాధితుల సంఖ్య  4.47 కోట్లు దాటింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని