నేవీ కోసం 200కుపైగా బ్రహ్మోస్‌ క్షిపణులు

యుద్ధ నౌకలపై మోహరించడం కోసం 200కు పైగా బ్రహ్మోస్‌ క్రూజ్‌ క్షిపణులను కొనుగోలు చేయటానికి కేంద్ర కేబినెట్‌ (భద్రతా వ్యవహారాల) కమిటీ ఆమోదం తెలిపింది.

Published : 23 Feb 2024 04:32 IST

దిల్లీ: యుద్ధ నౌకలపై మోహరించడం కోసం 200కు పైగా బ్రహ్మోస్‌ క్రూజ్‌ క్షిపణులను కొనుగోలు చేయటానికి కేంద్ర కేబినెట్‌ (భద్రతా వ్యవహారాల) కమిటీ ఆమోదం తెలిపింది. భారత నేవీకి అవసరమైన క్షిపణులు, వాటి సంబంధిత పరికరాలను సమకూర్చుకోవడం కోసం సుమారు రూ.19వేల కోట్లను వెచ్చించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు