హిమాచల్‌లో మంచు బీభత్సం స్తంభించిన రహదారులు

హిమాచల్‌ ప్రదేశ్‌లో కొన్ని రోజులుగా కురుస్తున్న మంచు కారణంగా జనజీవనం అస్తవ్యస్తమయింది. లాహౌల్‌-స్పీతీలోని కుకుమ్‌సెరి గిరిజన ప్రాంతాల్లో రహదారులు స్తంభించాయి.

Published : 24 Feb 2024 04:03 IST

శిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో కొన్ని రోజులుగా కురుస్తున్న మంచు కారణంగా జనజీవనం అస్తవ్యస్తమయింది. లాహౌల్‌-స్పీతీలోని కుకుమ్‌సెరి గిరిజన ప్రాంతాల్లో రహదారులు స్తంభించాయి. రాష్ట్రంలోని నాలుగు జాతీయ రహదారులతో సహా మొత్తం 356 రోడ్లు మూసుకుపోయాయి. దీంతో వృద్ధులు, గర్భిణులు ఆసుపత్రులకు వెళ్లడానికి సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని