ప్రభుత్వ ఉద్యోగానికి ఇద్దరు పిల్లల నిబంధన సమంజసమే

రాజస్థాన్‌ ప్రభుత్వ ఇద్దరు పిల్లల నిబంధనను సుప్రీంకోర్టు సమర్థించింది. 2001లో తెచ్చిన రాజస్థాన్‌ వేరియస్‌ సర్వీస్‌(సవరణ) నియమాల ప్రకారం.. ఇద్దరు కంటే మించి పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు. ఈ సవరణను కానిస్టేబుల్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న రామ్‌జీ లాల్‌ సవాల్‌ చేశారు.

Published : 01 Mar 2024 04:33 IST

రాజస్థాన్‌ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు

దిల్లీ: రాజస్థాన్‌ ప్రభుత్వ ఇద్దరు పిల్లల నిబంధనను సుప్రీంకోర్టు సమర్థించింది. 2001లో తెచ్చిన రాజస్థాన్‌ వేరియస్‌ సర్వీస్‌(సవరణ) నియమాల ప్రకారం.. ఇద్దరు కంటే మించి పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు. ఈ సవరణను కానిస్టేబుల్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న రామ్‌జీ లాల్‌ సవాల్‌ చేశారు. ఇద్దరు పిల్లల నిబంధన వివక్షాపూరితం కాదని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం లేదని..దీని వెనుక ఉద్దేశం కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడమేనని ధర్మాసనం పేర్కొంది. లాల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని