ఐరాస సెక్రటరీ జనరల్‌ ప్రత్యేక ప్రతినిధిగా కమల్‌ కిశోర్‌

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎంఏ) ఉన్నతాధికారి కమల్‌ కిశోర్‌ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు.

Published : 29 Mar 2024 05:48 IST

ఐక్యరాజ్యసమితి: జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎంఏ) ఉన్నతాధికారి కమల్‌ కిశోర్‌ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. విపత్తు ముప్పు తగ్గించే విషయాల్లో ఆయన సెక్రటరీ జనరల్‌కు సలహాలివ్వనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని