వీవీప్యాట్‌ల పరిశీలనపై వచ్చేవారం విచారిస్తాం: సుప్రీం

ఈవీఎంల్లో నిక్షిప్తమయ్యే ఓట్లను వీవీప్యాట్లను లెక్కించడం ద్వారా మరోసారి ధ్రువీకరించాలంటూ ఓ ఎన్‌జీవో దాఖలు చేసిన పిటిషన్‌పై వచ్చే వారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది.

Updated : 04 Apr 2024 05:59 IST

దిల్లీ: ఈవీఎంల్లో నిక్షిప్తమయ్యే ఓట్లను వీవీప్యాట్లను లెక్కించడం ద్వారా మరోసారి ధ్రువీకరించాలంటూ ఓ ఎన్‌జీవో దాఖలు చేసిన పిటిషన్‌పై వచ్చే వారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. వచ్చే మంగళవారం, లేదా బుధవారం నాటి విచారణ జాబితాలో పిటిషన్‌ను చేరుస్తున్నట్లు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌  బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని