నటుడు షారుక్‌కు వడదెబ్బ

బాలీవుడ్‌ సినీ నటుడు షారుక్‌ ఖాన్‌ బుధవారం వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యారు. ఆయనను అహ్మదాబాద్‌లోని కె.డి.హాస్పిటల్‌లో చేర్చినట్లు ఎస్పీ ఓం ప్రకాశ్‌ జాట్‌ తెలిపారు.

Published : 23 May 2024 05:23 IST

అహ్మదాబాద్‌: బాలీవుడ్‌ సినీ నటుడు షారుక్‌ ఖాన్‌ బుధవారం వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యారు. ఆయనను అహ్మదాబాద్‌లోని కె.డి.హాస్పిటల్‌లో చేర్చినట్లు ఎస్పీ ఓం ప్రకాశ్‌ జాట్‌ తెలిపారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించారు. షారుక్‌కు చెందిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) జట్టు  మ్యాచ్‌ ఆడుతుండడంతో ఆయన హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని