నేటి నుంచి 9వ తేదీ దాకా రాష్ట్రపతి భవన్‌లోకి సందర్శకులకు అనుమతి లేదు

కొత్తగా ఏర్పడబోయే కేంద్రమంత్రిమండలి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్ల దృష్ట్యా బుధవారం నుంచి ఆదివారం వరకు రాష్ట్రపతి భవన్‌లోకి  సందర్శకుల్ని అనుమతించబోరు.

Published : 05 Jun 2024 07:21 IST

దిల్లీ: కొత్తగా ఏర్పడబోయే కేంద్రమంత్రిమండలి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్ల దృష్ట్యా బుధవారం నుంచి ఆదివారం వరకు రాష్ట్రపతి భవన్‌లోకి  సందర్శకుల్ని అనుమతించబోరు. రాష్ట్రపతి భవన్‌ మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని