తీగను వంచి.. గూడుగా మలచి!

కర్ణాటకలోని సుళ్య జిల్లాలోని చొక్కాడిలో భగవాన్‌ శ్రీ సత్యసాయి విద్యా కేంద్రం ఆవరణలో రెండు కాకులు.. ఇనుప తీగలతో గూడు కట్టుకున్నాయి. ఈ విషయాన్ని ఆ విద్యాకేంద్రం ప్రొఫెసర్‌ శంకర్‌ నెల్యాడి ఫేస్‌బుక్‌లో వీడియో షేర్‌ చేసి వివరించారు.

Published : 30 Sep 2022 04:28 IST

కర్ణాటకలోని సుళ్య జిల్లాలోని చొక్కాడిలో భగవాన్‌ శ్రీ సత్యసాయి విద్యా కేంద్రం ఆవరణలో రెండు కాకులు.. ఇనుప తీగలతో గూడు కట్టుకున్నాయి. ఈ విషయాన్ని ఆ విద్యాకేంద్రం ప్రొఫెసర్‌ శంకర్‌ నెల్యాడి ఫేస్‌బుక్‌లో వీడియో షేర్‌ చేసి వివరించారు. తాము చెట్టు కొమ్మని తొలగించే సమయంలో ఈ ఇనుప తీగలతో అల్లిన గూడు కనిపించిందని చెప్పారు. రెండు కేజీల బరువున్న దానిని తమ యూనివర్సిటీ సైన్స్‌ ల్యాబ్‌లో భద్రపరిచామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని