7G Brudavan Colony: రీ రిలీజ్లోనూ యూత్ ఫిదా.. థియేటర్స్‌లో ఫ్యాన్స్ సందడి..
సూపర్ హిట్ చిత్రం ‘7/జీ బృందావన కాలని’ (7G Brindavan Colony) తాజాగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
హైదరాబాద్: 2004లో విడుదలై సంచలనం సృష్టించిన సినిమా ‘7/జీ బృందావన కాలని’ (7G Brindavan Colony). నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు రవికృష్ణ హీరోగా అలరించగా.. సోనియా అగర్వాల్ హీరోయిన్ పాత్రలో ఆకట్టుకుంది. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 19 ఏళ్ల తర్వాత నేడు 4కే వెర్షన్లో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏకంగా 1250 షోలను ప్రదర్శిస్తున్నారు. దీంతో మరోసారి థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు ట్విటర్లో వైరల్‌గా మారాయి.
‘ఏఐ’ మాయ.. ఎన్టీఆర్‌ని తలపించేలా.. ఫొటో వైరల్
ఇక త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానున్న సంగతి తెలిసిందే. ఇటీవల రీ రిలీజ్ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో నిర్మాత ఎ.ఎం.రత్నం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అక్టోబర్‌లో ఈ సీక్వెల్ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనికి కూడా సెల్వరాఘవన్ దర్శకత్వం వహించినున్నట్లు చెప్పారు. స్క్రిప్ట్ కూడా సిద్ధమైందని.. తప్పకుండా మరోసారి అందరూ కనెక్ట్ అవుతారని ఆయన చెప్పారు. ఇక హీరో రవికృష్ణ ఈ సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. ఇప్పటి పరిస్థితులకనుగుణంగా కథ ఉండనున్నట్లు తెలిపారు. విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నట్లు చెప్పారు. దీంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, లవ్ ట్రాక్‌లతో కలిసి రానున్న ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Bobby Deol: బాబీ దేవోల్ చెప్పిన డైలాగ్ ఆ సినిమాలోదేనా! నెట్టింట ఆసక్తికర చర్చ..
బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ (Bobby Deol) చెప్పిన డైలాగ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది ఏ సినిమాలోదనే చర్చ మొదలైంది. -
Kriti Sanon: అల్లు అర్జున్‌తో నటించే అవకాశం త్వరగా రావాలనుకుంటున్నా..!
అల్లు అర్జున్‌తో (Allu arjun) కలిసి నటించాలని ఉందని కృతిసనన్ మరోసారి తన ఆసక్తిని బయటపెట్టారు. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. -
Rashmika: అమ్మాయిలందరికీ ఇదే చెప్పాలనుకుంటున్నా..: రష్మిక
తన డీప్ ఫేక్ వీడియోపై రష్మిక (Rashmika) మరోసారి స్పందించారు. తనకు చాలా మంది మద్దతు లభించిందన్నారు. -
Social Look: నీటితో సమస్యలకు చెక్ అన్న అదా.. మీనాక్షి స్ట్రీట్ షాపింగ్
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... -
Lokesh Kanagaraj: కొత్త ప్రయాణం మొదలుపెట్టిన లోకేశ్ కనగరాజ్.. ఫస్ట్ ఛాన్స్ వారికే
దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. అదేంటంటే? -
Akshara singh: ప్రశాంత్ కిశోర్ జన్ సూరజ్‌లో చేరిన భోజ్‌పురి నటి అక్షర సింగ్
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రారంభించిన జన్ సూరజ్ క్యాంపెయిన్‌లో భోజ్‌పురి నటి అక్షర సింగ్ చేరారు. -
NTR: ఎన్టీఆర్‌తో యాక్షన్ సినిమా!.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల
తన తర్వాత ప్రాజెక్ట్‌పై వస్తున్న రూమర్స్‌పై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) స్పందించారు. ప్రస్తుతం ఓ స్క్రిప్ట్ రాస్తున్నట్లు తెలిపారు. -
Alia Bhatt: మరీ ఇంత దారుణమా.. అలియా డీప్ ఫేక్ వీడియో వైరల్
నటి అలియాభట్ (Aliabhatt)కు సంబంధించిన ఓ డీప్ ఫేక్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. -
MaheshBabu - Rajamouli: ‘యానిమల్’ ప్రశ్న.. ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ టీమ్స్ అదిరిపోయే రిప్లై..!
‘యానిమల్’ (Animal), ‘ఆర్ఆర్ఆర్’ (RRR), ‘బాహుబలి’ (Baahubali) టీమ్స్ మధ్య ట్విటర్ వేదికగా ఓ సరదా సంభాషణ జరిగింది. రాజమౌళి (Rajamouli) - మహేశ్‌బాబు (Mahesh Babu) సినిమా అప్డేట్కు సంబంధించిన ఈ సంభాషణలు ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. -
Nithiin: పవన్ కల్యాణ్ గురించి ఎప్పుడూ ఒకే మాట చెబుతాను: నితిన్
తన సినిమాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇమేజ్ను చూపించడం గురించి నితిన్ మాట్లాడారు. తాను ఎప్పటికీ పవన్‌కు అభిమానినేనని అన్నారు. -
Samantha: ఈ ఏడాదిలో ఇదే ఉత్తమ చిత్రం.. లేటెస్ట్ సినిమాపై సమంత రివ్యూ
ఇటీవల విడుదలైన ‘కాథల్-ది కోర్’ ఎంతో అద్భుతంగా ఉందంటూ సమంత పోస్ట్ పెట్టారు. మమ్ముట్టి తన హీరో అని పేర్కొన్నారు. -
bigg boss telugu 7: హౌస్‌లో రెండు బ్యాచ్‌లు SPA, SPY.. ఎందులో ఎవరు?
bigg boss telugu 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా తక్కువ ఓట్లు వచ్చిన అశ్విని, రతిక ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. -
Manoj Bajpayee: ఆ హీరో డ్యాన్స్ చూసి.. నేను చేయడం మానేశా: మనోజ్ బాజ్‌పాయ్
ఓ హీరో డ్యాన్స్‌కు తాను ఫిదా అయ్యానని, ఆ తర్వాత తాను డ్యాన్స్ చేయడం మానేశానని ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ తెలిపారు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే? -
Social Look: వావ్ అనిపించేలా జాన్వీ లుక్.. వరుణ్ పెళ్లి నాటి ఫొటో పంచుకున్న చిరంజీవి
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... -
Uppena: ఆ కారణంతోనే ‘ఉప్పెన’ వదులుకున్నా: శివానీ రాజశేఖర్
‘ఉప్పెన’లో కథానాయిక రోల్ కోసం మొదట తననే ఎంపిక చేశారని నటి శివానీ రాజశేఖర్ అన్నారు. అయితే.. తాను ఆ ఆఫర్ తిరస్కరించినట్లు తెలిపారు. -
Vijay Varma: పెళ్లెప్పుడో చెప్పలేను: విజయ్ వర్మ
నటుడు విజయ్‌వర్మ (Vijay Varma) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన పెళ్లి గురించి మాట్లాడారు. -
Vanitha: వనితా విజయ్ కుమార్‌పై దాడి.. నటి పోస్టు వైరల్
తనపై ఓ వ్యక్తి దాడి చేసినట్లు నటి వనితా విజయ్ కుమార్ (Vanitha Vijaykumar) ట్విటర్లో పోస్ట్ పెట్టారు. -
‘నీకింతటి ధైర్యమెక్కడిది.. నువ్వు తప్పు చేస్తున్నావు’.. నిర్మాతపై సముద్రఖని ఫైర్
కార్తి నటించిన ‘పరుత్తివీరన్’ వివాదంపై నటుడు సముద్రఖని (Samuthirakani) స్పందించారు. చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అవన్నీ అవాస్తవాలే.. ఫ్యాన్ క్లబ్స్‌కు నటి వార్నింగ్
సోషల్‌మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారాలు చేస్తోన్న పలు ఫ్యాన్ పేజీలకు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) వార్నింగ్ ఇచ్చారు. -
Bobby Deol: నో స్వీట్స్.. నాలుగు నెలల కఠోర సాధన..: ‘యానిమల్’ విలన్ లుక్ ఇలా సాధ్యమైంది
‘యానిమల్’ (Animal) లో బాబీ దేవోల్ లుక్ గురించి ఆయన ఫిట్నెస్ ట్రైనర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Social Look: రష్మిక కౌంట్ డౌన్.. మాల్దీవుల్లో కార్తికేయ
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...


తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ వాళ్లకు చేదు.. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు అచ్చిరాని ఇండియన్ లీగ్
-
North Korea: కిమ్ శాటిలైట్.. శ్వేతసౌధం, పెంటాగన్ ఫొటోలు తీసిందట..!
-
Atchannaidu: వచ్చేది తెదేపా ప్రభుత్వమే.. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం: అచ్చెన్నాయుడు
-
Bobby Deol: బాబీ దేవోల్ చెప్పిన డైలాగ్ ఆ సినిమాలోదేనా! నెట్టింట ఆసక్తికర చర్చ..
-
₹10వేల బడ్జెట్లో శాంసంగ్ కొత్త ఫోన్.. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో!
-
Musk: అప్పటి వరకు ప్రతిరోజూ ఈ ట్యాగ్ ధరిస్తా: ఎలాన్ మస్క్