Anjali: అందుకే ముద్దు సన్నివేశాల్లో నటించాలంటే ఇబ్బంది: నటి అంజలి

ఇంటర్నెట్ డెస్క్: అచ్చ తెలుగు నటి అంజలి (Anjali) వరుస సినిమాలతో అలరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ముద్దు సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్లపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘సినిమాల్లో కొన్ని సన్నివేశాల్లో నటించేటప్పుడు సహనటుడు నా గురించి ఏమనుకుంటాడోనని ఆందోళన కలుగుతుంది. ఇంటిమేట్ సన్నివేశాలు సినిమాకు అవసరం కాబట్టి వాటిని నిరాకరించలేను. అసౌకర్యంగానే వాటిల్లో నటిస్తా. నిజ జీవితంలో ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే కెమిస్ట్రీకి.. సినిమాలో ప్రేమికుల మధ్య ఉండే దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే సహనటులతో ముద్దు సన్నివేశాల్లో నటించేటప్పుడు నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది’ అని చెప్పారు.
తన పెళ్లిపై వస్తోన్న వదంతుల గురించి ఇటీవల ఆమె స్పందిస్తూ... ‘కొందరు నా వ్యక్తిగత విషయాల గురించి వాళ్ల ఇష్టానుసారం ఊహాగానాలు రాస్తారు. ‘జర్నీ’ నటుడు జైతో నేను ప్రేమలో ఉన్నట్లు కొన్ని రోజులు రాశారు. ఆ తర్వాత అమెరికాకు చెందిన వ్యక్తితో నాకు పెళ్లి అయిపోయిందన్న వార్తలు వచ్చాయి. వాటిని చూసినప్పుడు నా పెళ్లి నాకు తెలియకుండానే చేస్తున్నారని నవ్వుకుంటాను’.
అక్కడ ‘సలార్’ రికార్డు బ్రేక్ చేసిన ‘హనుమాన్’.. టాప్ 10 జాబితాలో స్థానం
సినిమాల విషయానికొస్తే.. విశ్వక్సేన్ హీరోగా రూపొందుతోన్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో అంజలి కీలకపాత్రలో నటిస్తున్నారు. అలాగే రామ్ చరణ్-శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’లోనూ కనిపించనున్నారు. వీటితో పాటు తన 50వ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. అదరగొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’.. విజేతలు వీళ్లే
55వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్- 2025లో ‘మంజుమ్మల్ బాయ్స్ ’ అదరగొట్టింది. - 
                                    
                                        

పబ్లిక్‌లో వాళ్ల పేరు చెబితే నన్ను చంపేస్తారు: రష్మిక
రష్మిక ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend). రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వం వహిస్తున్నారు. - 
                                    
                                        

‘బిగ్‌బాస్-9’ నుంచి మాధురి ఎలిమినేట్.. అతడికి హౌస్‌లో ఉండే అర్హత లేదంటూ కామెంట్
బిగ్‌బాస్ సీజన్:9 నుంచి ఈ వారం దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగు పెట్టిన ఆమె తనదైన మాటతీరు, ఆటతో ప్రేక్షకులను అలరించారు. - 
                                    
                                        

మహేశ్‌ను ఏనాడూ అడగలేదు: సుధీర్‌బాబు స్పీచ్
‘జటాధర’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుధీర్ బాబు తన కెరీర్‌ను గుర్తుచేసుకున్నారు. - 
                                    
                                        

సందడిగా అల్లు శిరీష్ నిశ్చితార్థం
అల్లు శిరీష్ నిశ్చితార్థం శుక్రవారం జరిగింది. - 
                                    
                                        

వైభవంగా నారా రోహిత్ వివాహం.. హాజరైన సీఎం చంద్రబాబు దంపతులు
నారా రోహిత్, శిరీషల పెళ్లి ఘనంగా జరిగింది. - 
                                    
                                        

ఆ క్లైమాక్స్‌ను నేను ఊహించలేదు: షారుక్ ఖాన్
ఎక్స్ వేదికగా షారుక్ ఖాన్ తన అభిమానులతో చిట్‌చాట్ చేశారు. ఆ విశేషాలివీ.. - 
                                    
                                        

‘ఆయన అవార్డులు కొనుక్కొంటారు’: నెటిజన్ కామెంట్‌పై అభిషేక్ స్ట్రాంగ్ రిప్లై
అవార్డులు కొనుక్కొంటారంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్‌పై అభిషేక్ బచ్చన్ స్పందించారు. వారు అనుకున్నది తప్పని భవిష్యత్‌లో నిరూపిస్తానని తెలిపారు. - 
                                    
                                        

అది మామూలు విషయం కాదు.. రవితేజపై సూర్య ప్రశంసలు
‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కోలీవుడ్ హీరో సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. - 
                                    
                                        

బిగ్‌బాస్ సీజన్9: రమ్య ఎలిమినేట్.. రీతూపై బిగ్‌బాంబ్!
బిగ్‌బాస్ సీజన్ 9’ నుంచి రమ్య మోక్ష (ramya moksha) ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె త్వరగానే బయటకు వచ్చేయడం గమనార్హం. - 
                                    
                                        

‘యుగానికొక్కడు 2’ ప్రకటించకుండా ఉండాల్సింది: సెల్వ రాఘవన్
‘యుగానికొక్కడు’ (yuganiki okkadu). తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని సినిమా - 
                                    
                                        

చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు వాడొద్దు: కోర్టు ఆదేశాలు
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటో, వాయిస్‌లను వాడకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. - 
                                    
                                        

మందలించిన డాక్టర్.. అయినా లెక్క చేయని రష్మిక
ఆయుష్మాన్ ఖురానా, రష్మిక (Rashmika) కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ ‘థామా’ (Thamma). - 
                                    
                                        

ఇతను శర్వానందేనా..! ఇలా మారిపోయాడేంటి..? ఫొటోలు వైరల్
కథ, అందులోని పాత్ర కోసం తమని తాము మార్చుకునే నటీనటులను మనం చూస్తూనే ఉంటాం. - 
                                    
                                        

నన్నూ డ్యూడ్ అంటున్నారు.. దీపికతో మూవీకి రెడీ: శరత్ కుమార్
తాను కీలక పాత్ర పోషించిన ‘డ్యూడ్’ సక్సెస్ మీట్లో నటుడు శరత్ కుమార్ సందడి చేశారు. - 
                                    
                                        

కుమార్తెను పరిచయం చేసిన దీపిక.. సినీ తారల ఫ్యామిలీ పిక్స్ వైరల్
పలువురు సినీ ప్రముఖులు దీపావళిని ఘనంగా జరుపుకొన్నారు. - 
                                    
                                        

రవితేజ కామెంట్.. ‘వార్ 2’ ఫలితంపై నాగవంశీ రియాక్షన్ ఇదీ
‘మాస్ జాతర’ ప్రమోషన్స్‌లో రవితేజ, నిర్మాత నాగవంశీ సందడి చేశారు. - 
                                    
                                        

చిరంజీవి నివాసంలో దీపావళి వేడుకలు.. అతిథులు వీళ్లే..!
అగ్ర కథానాయకుడు చిరంజీవి నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. - 
                                    
                                        

పండగ వేళ.. అనసూయ ఎమోషనల్ పోస్టు
చిన్నతనంలో జరుపుకొన్న దీపావళి వేడుకలు గుర్తుచేసుకుంటూ అనసూయ ఎమోషనల్ అయ్యారు. - 
                                    
                                        

చిన్న నిర్మాత.. ఏం చేసినా భరిస్తాడని అనుకుంటున్నారా?: ‘కె-ర్యాంప్’ ప్రొడ్యూసర్
రేటింగ్స్ విషయంలో బాధపడ్డానని ‘కె- ర్యాంప్’ నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 - 
                        
                            

‘ఎస్ఐఆర్’కు ఈసీ రెడీ.. 12 రాష్ట్రాలు/యూటీల్లో అమలు
 - 
                        
                            

అప్పట్లో.. నేల మీదే నిద్ర.. పప్పన్నమే పరమాన్నం!
 - 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 - 
                        
                            

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు
 


