Anni Manchi Sakunamule Teaser: భావోద్వేగభరిత బంధాలు
‘ఓ బేబీ’ తర్వాత దర్శకురాలు నందిని రెడ్డి నుంచి వస్తోన్న మరో కుటుంబ కథా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule). సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది.
హైదరాబాద్: సంతోష్ శోభన్ (Santosh Sobhan), మాళవిక నాయర్ (Malvika Nair) జంటగా నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule). స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్ పతాకాలపై ప్రియాంక దత్ నిర్మించారు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, షావుకారు జానకి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మే 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర టీజర్‌ను హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) శనివారం విడుదల చేశారు. నాయకానాయికల కుటుంబాలను.. వారి మధ్య ఉన్న అందమైన బంధాన్ని టీజర్‌లో భావోద్వేగభరితంగా చూపించారు. ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరు బట్టి.. ఇది హిల్ ఏరియా నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రమని అర్థమవుతోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSRJC CET: మే 6న టీఎస్ఆర్జేసీ సెట్ ప్రవేశ పరీక్ష.. నోటిఫికేషన్ విడుదల
-
India News
Modi-Kishida: భారత పర్యటనలో జపాన్ ప్రధాని కిషిదా.. మోదీతో భేటీ..!
-
India News
Supreme court: ఇక సీల్డ్ కవర్లు ఆపేద్దాం: ఓఆర్ఓపీ కేసులో ఘాటుగా స్పందించిన సుప్రీం
-
World News
Saddam Hussein: నియంత విలాస నౌక.. నేటికీ సగం నీళ్లలోనే!
-
Sports News
Rohit Sharma: నన్ను పెళ్లి చేసుకుంటావా..? అభిమానికి రోహిత్ శర్మ సరదా ప్రపోజల్
-
India News
live-in relationships: సహజీవన బంధాలను రిజిస్టర్ చేయాలంటూ పిటిషన్.. సుప్రీం ఆగ్రహం