Bellamkonda sai srinivas: హారర్‌ మిస్టరీ కథతో

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ 11వ చిత్రం ఖరారైంది. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్‌ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు.

Updated : 18 Apr 2024 12:04 IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ 11వ చిత్రం ఖరారైంది. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్‌ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని దర్శక నిర్మాతలు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు చిత్ర కాన్సెప్ట్‌ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఆ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరు బట్టి.. ఇదొక హారర్‌ మిస్టరీ కథాంశంతో రూపొందనున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: బి.అజనీష్‌ లోక్‌నాథ్‌, ఛాయాగ్రహణం: చిన్మయ్‌ సలాస్కర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని