Karwa Chauth: కర్వాచౌత్ వేడుకల్లో సినీ తారలు.. ఫొటోలు చూశారా..!
కర్వాచౌత్ వేడుకలను బాలీవుడ్ సెలబ్రిటీలు ఘనంగా నిర్వహించారు. కత్రినాకైఫ్, మౌనీరాయ్,శిల్పాశెట్టి తదితరులు.. తమ ఇంట జరిగిన ఈ వేడుకల ఫొటోలను నెట్టింట షేర్ చేశారు.
ముంబయి: జీవిత భాగస్వామి క్షేమాన్ని కోరుతూ బాలీవుడ్ సెలబ్రిటీలందరూ కర్వాచౌత్ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఉదయం నుంచి ఉపవాసం ఉన్న తారలు.. అమ్మవారికి పూజలు చేసి.. చంద్రుడి దర్శనం అనంతరం కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి విందులో పాల్గొన్నారు. అనిల్‌కపూర్ నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో ఆయన సతీమణి సునీతతోపాటు బాలీవుడ్ నటీమణులు శిల్పాశెట్టి, రవీనా టాండన్ సందడి చేశారు. ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కత్రినాకైఫ్ - విక్కీ కౌశల్, మౌనీరాయ్ - సూరజ్ దంపతులు ఈ వేడుకలను ఘనంగా చేసుకున్నారు. ప్రస్తుతం వీరి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్‌రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్‌లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్‌బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ