మియావ్‌.. మియావ్‌.. పిల్లి!

మూగజీవాలంటే సినీతారలు ఎంతో మక్కువ చూపిస్తుంటారు. కుక్క, పిల్లి, గుర్రం.. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలామంది సెలబ్రిటీలు తమకిష్టమైన జంతువులను పెంచుకుంటూ..

Published : 12 Apr 2021 01:28 IST

సినీ తారలు వీటినీ ముద్దాడతారుగా

ఇంటర్నెట్‌డెస్క్‌: మూగజీవాలంటే సినీతారలు ఎంతో మక్కువ చూపిస్తుంటారు. కుక్క, పిల్లి, గుర్రం.. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలామంది సెలబ్రిటీలు తమకిష్టమైన జంతువులను పెంచుకుంటూ... వాటిపై ఎంతో ఆప్యాయత కనబరుస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు ఆలియాభట్‌, జాక్వెలిన్‌, దిశాపటానీలైతే షూటింగ్స్‌కు కాస్త బ్రేక్‌ దొరికినా సరే వెంటనే ఇంటికి చేరుకుని తమ పిల్లులతో సరదాగా ఆడుకుంటున్నారు. వాటిపై ముద్దుల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ మార్జాలంతో స్నేహం చేస్తోన్న బీటౌన్‌ బ్యూటీలు ఎవరో తెలుసా..?










Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని