Happy Dussehra: సినీ ప్రముఖుల దసరా శుభాకాంక్షలు..!

పలువురు సినీ ప్రముఖులు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 05 Oct 2022 12:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా అందరికీ శుభాకాంక్షలను చెప్పారు. ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో ‘హ్యపీ దసరా’ అంటూ పోస్ట్‌లు పెట్టారు. చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌, సాయిధరమ్‌ తేజ్‌, సుధీర్‌ బాబు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

  • అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. విజయోస్తు! - చిరంజీవి
  • మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు - జూనియర్‌ ఎన్టీఆర్‌
  • అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ దసరా మనకు చాలా ప్రత్యేకమైనది - రామ్‌ చరణ్‌
  • ఈ విజయదశమి నుంచి మీకు అన్ని విజయాలే కలగాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబసభ్యులకు ‘విజయదశమి’ శుభాకాంక్షలు - సాయిధరమ్‌ తేజ్‌
  • ఈ విజయదశమి మనందరి జీవితాల్లోకి విజయాలు తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు - సుధీర్‌ బాబు





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని