Social Look: జాన్వీ థ్యాంక్యూ.. మానుషి సర్‌ప్రైజ్‌.. శ్రీనిధి మ్యాట్రీమొనీ ఫొటో

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 07 Mar 2024 02:05 IST
  • అద్దం ముందు నిల్చొని ఫొటోలకు పోజులిచ్చారు నటి శ్రీనిధి శెట్టి. ‘‘మ్యాట్రీమొనీ పిక్చర్‌ పోజులతో ఫొటోలు తీసుకోవడం మొదలుపెట్టిన నేను.. ఆనందంతో చిరునవ్వులు చిందించా. ఎప్పుడూ ఆనందంగా ఉండే నేను.. చీర కట్టుకున్నప్పుడు మరింత సంతోషంగా ఉంటా’’ అని క్యాప్షన్‌ జత చేశారు.
  • తన పుట్టినరోజును పురస్కరించుకొని హొయలొలికిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు నటి జాన్వీకపూర్‌. ‘‘నాకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చారు.
  • గోవాలో సేద తీరుతున్నారు నటి పూజా హెగ్డే. అక్కడి రెస్టారంట్‌లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

జాన్వీకపూర్‌

అమైరా

మానుషి చిల్లర్‌


మౌనీ రాయ్‌

పూజాహెగ్డే

నుష్రత్‌

సుహానా ఖాన్‌

రాయ్‌ లక్ష్మి

శ్రీనిధి శెట్టి

అమృత

మిర్నా

ఆకాంక్ష సింగ్‌

విజయ్‌ దేవరకొండ






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని