Social Look: ఫ్యామిలీతో మీనాక్షి థాయ్‌లాండ్‌ ట్రిప్‌.. ఫొటోల కోసం శివాత్మిక జిమ్‌కి!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 22 Mar 2024 00:07 IST
  • ఫ్యామిలీతో కలసి థాయ్‌లాండ్‌ వెళ్లింది మీనాక్షీ చౌదరి. అక్కడి వాతావరణాన్ని ఎంతగానో ఆస్వాదించానని తెలియజేస్తూ కొన్ని ఫొటోలు పంచుకుంది.
  • జిమ్‌లో సెల్ఫీ తీసుకుంది శివాత్మిక. ‘ఫొటోలు తీసుకోవడానికే నేను జిమ్‌కి వెళ్తుంటా’ అని సరదాగా క్యాప్షన్‌ పెట్టింది.
  • ప్రియాంక చోప్రా ఫ్యామిలీ అయోధ్య బాలక్‌ రామ్‌ను దర్శించుకుంది. ఇలా మరికొందరు సినీతారలు షేర్‌ చేసిన ఫొటోలు మీరూ చూసేయండి..

మీనాక్షి ఫ్యామిలీ

ప్రియాంక ఫ్యామిలీ

శివాత్మిక

నిధి అగర్వాల్‌

రితికా సింగ్‌

శ్రద్ధా కపూర్‌

దివి

ప్రగ్యా జైస్వాల్‌

షాలినీ పాండే

సిమ్రత్‌ కౌర్‌










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని