Social Look: అమీ జాక్సన్‌ ఎంగేజ్‌మెంట్‌ పార్టీ.. వైట్‌ డ్రెస్‌లో దిశా మెరుపులు

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 24 Mar 2024 00:05 IST
  • తన ప్రియుడు ఎడ్‌ వెస్ట్‌విక్‌తో నటి అమీజాక్సన్‌ నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు, స్నేహితుల కోసం వీరిద్దరూ తాజాగా ఎంగేజ్‌మెంట్‌ డిన్నర్‌ పార్టీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. తమకు విషెస్‌ తెలిపిన వారికి ధన్యవాదాలు చెప్పారు.
  • నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తాజాగా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ఇందులో ఆమె జీన్స్‌, కళ్లద్దాలు, చేతులకు గాజులు వేసుకుని కనిపించారు. ‘‘నా స్టైల్‌ ఎలా ఉంది’’ అని క్యాప్షన్‌ జత చేశారు.
  • నటి దిశా పటానీ తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె తెలుపురంగు దుస్తుల్లో కనిపించారు. ‘‘మై మోస్ట్‌ బ్యూటీఫుల్..’’ అని పేర్కొన్నారు.

అమీజాక్సన్‌ - ఎడ్‌ వెస్ట్‌విక్‌

దిశా పటానీ

అనన్య పాండే

తమన్నా

మాళవిక శర్మ

నుష్రత్‌

స్మృతి ఇరానీకి బర్త్‌డే విషెస్‌ తెలిపిన మౌనీ రాయ్‌

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

సాక్షి అగర్వాల్‌

యుక్తి తరేజా

ఐశ్వర్య లక్ష్మి







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని