Social Look: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఊర్వశి హొయలు.. సక్సెస్‌ జోష్‌లో అదితి

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం..

Published : 16 May 2024 00:03 IST
  • ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఊర్వశీ రౌతేలా పాల్గొంది. పింక్‌ కలర్‌ స్టైలిస్‌ డ్రెస్సులో హొయలొలికించింది.
  • ‘హీరామండి’ వెబ్‌సిరీస్‌ సక్సెస్‌ మీట్‌లో అదితిరావు హైదరి సందడి చేసింది. స్టిల్స్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. తాను కీలక పాత్ర ఈ సిరీస్‌ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • కేథరిన్‌ గోల్ఫ్‌ ఆడింది. సంబంధిత ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

ఊర్వశి

అదితి

జాన్వీ కపూర్‌

అషు

అమృత అయ్యర్‌

ప్రగ్యా జైస్వాల్‌

రిద్ధి కుమార్‌

శ్రీముఖి









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని